మీరు టపాలు కూడా వ్రాస్తారని మాట కూడా అనలేదు ఒక్కసారైనా? అది సరే.. మీ అభిప్రాయాల్ని ఉన్నది ఉన్నట్లుగా,నిర్భయంగా వ్యక్తపరిచినందుకు మిమ్మల్ని అభినందిచాలి. మీకు ఒక చిన్న సలహా ఎమిటంటే చిన్న చిన్న ఉఛారణ దోషములు ఉన్నవి, అవి కొంచెం సవరించుకుంటే ఇంకా బాగుంటుంది.
ఆవునూ, మీకు ఏకవచన ప్రయోగమంటే ఎక్కువ మక్కువ అనిపిస్తుంది టపాలు చదివిన తరువాత, ఏమంటారు?
6 Comments:
ఈ మధ్య మీకు టపాలు వ్రాయడానికే సమయము దొరికినట్లు లేదు, ఇంక చదివే వాళ్ళ సందేశములు ఎప్పుడు మీరు ఎప్పుడు చదువుతారో ఎమో?
మీరు టపాలు కూడా వ్రాస్తారని మాట కూడా అనలేదు ఒక్కసారైనా?
అది సరే..
మీ అభిప్రాయాల్ని ఉన్నది ఉన్నట్లుగా,నిర్భయంగా వ్యక్తపరిచినందుకు మిమ్మల్ని అభినందిచాలి. మీకు ఒక చిన్న సలహా ఎమిటంటే చిన్న చిన్న ఉఛారణ దోషములు ఉన్నవి, అవి కొంచెం సవరించుకుంటే ఇంకా బాగుంటుంది.
ఆవునూ, మీకు ఏకవచన ప్రయోగమంటే ఎక్కువ మక్కువ అనిపిస్తుంది టపాలు చదివిన తరువాత, ఏమంటారు?
ఇట్లు,
మీ టపా అభిమాని.
meeru evaro telisthe kada meeku cheppataniki..
bhale undhandi. mundhu navva n tharuvaatha aalochinchaa. nijame gaa anipinchindhi
chala bagundi
how true :P
Post a Comment
<< Home